VIDEO: బీసీ ముఖ్యమంత్రిని చేసి చిత్తశుద్ధి చాటాలి: బీజేపీ

VIDEO: బీసీ ముఖ్యమంత్రిని చేసి చిత్తశుద్ధి చాటాలి: బీజేపీ

BDK: బీసీలపై రేవంత్ రెడ్డికి ప్రేముంటే తాను దిగి పోయి ఆ వర్గాలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ నాయకులు దిల్లీలో చేపట్టిన ఆందోళన అర్థరహితమైనదని విమర్శించారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇలా అన్నారు.