మెగా రైతు మేళాను ప్రారంభించనున్న సీఎం

మెగా రైతు మేళాను ప్రారంభించనున్న సీఎం

HYD: మెగా రైతు మేళాను ఇవాళ సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. HYDలోని రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా రైతు మేళాను ప్రారంభిస్తారు. మహిళా రైతుల సాధికారిత, ఆధునిక సాంకేతికత, వ్యవసాయ సవాళ్లపై శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంతో పాటు 70-80 స్టాళ్లతో ఈ రెండు రోజుల (మార్చి 8, 9) మేళా జరగనుంది.