మహా గర్జన పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
HNK: హన్మకొండలో హమాలి మహా గర్జన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆవిష్కరించారు. హమాలీలకు తగిన వేతనాలు, భద్రత, వివిధ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో "మహా గర్జన" కీలకంగా మారుతుందని, హమాలి మహా గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.