దివ్యాంగులకు అలర్ట్ .. దరఖాస్తుకు నేడే ఆఖరు!

దివ్యాంగులకు అలర్ట్ .. దరఖాస్తుకు నేడే ఆఖరు!

ఖమ్మం: దృష్టి, వినికిడి లోపం ఉన్న దివ్యాంగులు ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి రోజని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని వేల్పుల విజేత తెలిపారు. అర్హులు ఈ సాయంత్రంలోగా వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.