మాజీ మంత్రి జోగి రమేష్‌కు టీడీపీ నేతలు హెచ్చరిక

NTR: జీ.కొండూరు మండల టీడీపీ నేతలు ఆదివారం మాజీ మంత్రి జోగి రమేష్‌ను తీవ్రంగా హెచ్చరించారు. జోగి రమేష్ వ్యవహార శైలిని విమర్శిస్తూ.. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. అవినీతికి ఆద్యుడు జోగి రమేష్ అని, నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు అన్నారు.