మేడారం జాతర.. వీరికి చివరి యాత్ర

మేడారం జాతర.. వీరికి చివరి యాత్ర

ADB: మేడారం జాతర వేళ ఉమ్మడి ADB జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ASF జిల్లా ముత్తంపేటకు చెందిన తల్లీకూతుళ్లు లక్ష్మి, అక్షిత ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అలాగే మేడారంలో జరిగిన మరో ఘటనలో మంచిర్యాల జిల్లా ఇందారానికి చెందిన సుగుణ, జంపన్నవాగులో స్నానానికి వెళ్లిన భీమారం చెందిన శ్రీనివాస్ మృతి చెందారు.