నిప్పుల కొలుమిని తలపిస్తున్న ఎండలు
WNP: జిల్లాలో ఎండలు నిప్పుల కొలుమిని తలపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పెద్దమందడి మండల కేంద్రంలో 36.0 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. మదనపూర్ 35.9°C, కన్నాయిపల్లి 35.8°C, ఆత్మకూర్ 35.7°C, దగడ 35.6°C, శ్రీరంగాపూర్ 35.5°C, వీపనగండ్ల, రేవల్లి, వనపర్తి 35.4°C, సోలిపూర్ 35.3, పానగల్ 35.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.