ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

TG: ఈ మధ్య కాలంలో పిల్లలకు విషమిచ్చి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటున్న అమానుష ఘటనలు చాలా చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలోనూ జరిగింది. కంది మండలం జులకల్‌లో ఇద్దరు పిల్లలకు తల్లి విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే వారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.