నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

KRNL: ఆదోని 35వ వార్డు కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ అమరావతి నగర్‌లో రోడ్లు, డ్రైనేజీలు వేసి వార్డును అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రూ.11 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు MLA పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేసి, పనులను ప్రారంభించారు. ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు.