'సూర్యలంక బీచ్‌ను ఆంధ్రా గోవాగా మార్చాలి'

'సూర్యలంక బీచ్‌ను ఆంధ్రా గోవాగా మార్చాలి'

BPT: సూర్యలంక బీచ్‌ను 'ఆంధ్రా గోవా'గా అభివృద్ధి చేయాలని తెనాలికి చెందిన 'మా-ఏపీ' వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా బాపట్ల కలెక్టర్‌కు ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ప్రతిపాదనల కాపీలను ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్రవర్మలకు కూడా పంపినట్లు శుక్రవారం ఆయన తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా సూర్యలంక బీచ్‌ అభివృద్ధి చేయాలన్నారు.