VIDEO: సీఎం పుట్టినరోజు సందర్భంగా కుట్టుమిషన్లు పంపిణీ
ELR: పోలవరం మండలం చేగొండ పల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కోవ్వసు జగదీశ్వరి కేక్ కట్ చేసి స్థానికులకు అందజేశారు. ఏడు మండలాలకు చెందిన నిరుపేద మహిళలకు స్వయం ఉపాధి దిశగా 100 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు , కార్యకర్తలు పాల్గొన్నారు.