సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NDL: పగిడ్యాల మండలం ఘనపురం గ్రామానికి లబ్ధిదారులకు ఎమ్మెల్య గిత్త జయసూర్య సీఎంఆర్ఎఫ్ చెక్కులు గురువారం పంపిణీ చేశారు. నాగ రత్నముకు CMRF ద్వారా మంజూరైన రూ. 1,10,119లు, షేక్ సద్దాంకు రూ. 88,817 విలువైన చెక్కులు ఎమ్మెల్య అందజేశారు. సీఎం చంద్ర బాబు, ఎమ్మెల్య జయసూర్యకు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.