మట్టి గణపతి విగ్రహం పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

మట్టి గణపతి విగ్రహం పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

RR: రాబోయే వినాయక చవితి సందర్భంగా పీ&టీ కాలనీలో గణేష్ యువభక్త మండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సుమారు 40 అడుగుల మట్టి గణపతి విగ్రహం పనులను గురువారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఇళ్లలో వినాయక పూజ చేసే ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను మాత్రమే ప్రతిష్టించాలని కోరారు.