చిన్న వయసులో సేవా కార్యక్రమాలు.. మంత్రి ప్రశంసలు

చిన్న వయసులో సేవా కార్యక్రమాలు.. మంత్రి ప్రశంసలు

W.G: భీమవరంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మను వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు చిరివేళ్ల సాయి మహంతీర్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. అతి చిన్న వయసులోనే ఈ అసోసియేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయనను మంత్రి అభినందించారు. యువత మహంతీర్‌ను ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు సేవ చేయాలన్నారు.