వెంకిర్యాలలో గ్రాడ్యుయేషన్ డే

వెంకిర్యాలలో గ్రాడ్యుయేషన్ డే

BHNG: బీబీనగర్ మండలం వెంకిర్యాల గ్రామంలో అంగన్వాడీల ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే‌ను ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, విద్యార్థులకు రిపోర్ట్ కార్డ్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రమేష్, భాస్కర్ రెడ్డి, అంగన్వాడి టీచర్లు పద్మ, అరుణ, జ్యోతి, తిరుమల, తల్లిదండ్రులు పాల్గొన్నారు.