VIDEO: దారుణం.. అల్లుడు‌పై దాడి

VIDEO: దారుణం.. అల్లుడు‌పై దాడి

W.G: ఇంటి నిర్మాణానికి సొమ్ములు ఇవ్వలేదని సొంత అల్లుడిపై దాడి చేసిన ఘటన తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఈ దాడిలో చిక్కాల శివకుమార్ గాయపడ్డారు. అత్త నాగూర్ బీ, ఆమె తమ్ముడు ఇస్మాయిల్, బావమరిది అబ్దుల్లా కలిసి దాడికి పాల్పడినట్లు తెలిపారు. అత్తింటి వారితో తనకు ప్రాణహాని ఉందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.