రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింది: ఎమ్మెల్యే

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింది: ఎమ్మెల్యే

KRNL: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్&బీ గెస్ట్ హౌస్ నుంచి శ్రీ పాండురంగ స్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.