ORR, హైవేలపైనే అధిక ఆక్సిడెంట్స్..!
గ్రేటర్ HYD అవుటర్ రింగ్ రోడ్డు (ORR), దాని చుట్టూ ఉన్న జాతీయ రహదారులపై ప్రమాదాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి దాదాపు 52% ప్రమాద కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, రాత్రి వేళల్లో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వంటి కారణాలు ప్రధానంగా గుర్తించారు.