నేడు నేరడిగొండలో విద్యుత్ అంతరాయం
ADB: నేడు (బుధవారం) 33/11 కెవి నేరడిగొండ సబ్ స్టేషన్‌లో విద్యుత్ మరమ్మతుల కారణంగా ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నం 03 గంటలకు వరకు మండలంలోని కుమారి తరణం, కుంటాల బుగ్గారం, వాంకిడి, భోరిగాం, నాగ మల్యాల,కొరటికల్,లింగట్ల,ఆరెపల్లి,రాజుర మొదలగు గ్రామపంచాయతీ గ్రామాలలో విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ AE తెలిపారు. వినియోగదారులందరూ సహకరించాలని కోరారు.