తొర్రూరు మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కెనో..?
MHBD: తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ నుంచి సోమ రజిని రాజశేఖర్, బీఆర్ఎస్ నుంచి మచ్చ సురేష్‌లు పోటి పడుతున్నట్లు సమాచారం.