VIDEO: అగ్ని ప్రమాదం.. ఇల్లు దగ్ధం

VIDEO: అగ్ని ప్రమాదం.. ఇల్లు దగ్ధం

ADB: బోథ్ మండలంలోని మర్లపెళ్లి గ్రామంలో ప్రమాదవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు వివరాల ప్రకారం.. గ్రామంలోని దేవన్న అనే రైతు కుటుంబం ఉదయం ఇంట్లో దీపం పెట్టి ఇంటికి తాళం వేసి చేలోకి వెళ్లి పోయారు. మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల వాళ్లు తేరకునే లోపు ఇల్లు అగ్నికి ఆహుతయింది.