విజయవంతంగా విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సు

విజయవంతంగా విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సు

కృష్ణా: గుడివాడలోని జైన్ భవన్‌లో విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ సదస్సులో మొత్తం 7 ఫిర్యాదులు అందగా, వాటిని సంబంధిత అధికారులు పరిశీలించారు. వినియోగదారుల సమస్యలపై పరిష్కార మార్గాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ ఛైర్మన్ విక్టర్ ఇమాన్యుల్, సాంకేతిక సభ్యుడు కృష్ణ నాయక్, ఈఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.