వైసీపీ విజయానికి కృషి చేయాలి

సదుం: వైసీపీ విజయానికి కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి కోరారు. మండలంలోని తాటిగుంటపాలెం, రెడ్డివారి పల్లి, కంభం వారి పల్లి పంచాయతీలలో మేము సిద్ధం, మా బూతు సిద్ధం కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైసీపీకి అధిక మెజార్టీయే లక్ష్యం కావాలని శ్రేణులకు సూచించారు.