కుక్క కాటుకు గురై చికిత్స పొందుతూ బాలుడు మృతి

కుక్క కాటుకు గురై చికిత్స పొందుతూ బాలుడు మృతి

JGL: 15 నెలల కిందట కుక్క కాటుకు గురైన ఓ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన వెల్కటూర్ మండలంలో  చోటుచేసుకుంది. కోటిలింగాలకు చెందిన 8 ఏళ్ల మణితేజకు కుక్క కరిచింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా, నరం దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు. చికిత్సకు 50 లక్షలు ఖర్చు చేసిన ఫలితం లేకుండాపోయింది. చివరకు సోమవారం ఆ బాలుడు మృతి చెందాడు.