VIDEO: రూ. 25 కోట్ల మోసం.. మహిళలు ధర్నా

VIDEO: రూ. 25 కోట్ల మోసం.. మహిళలు ధర్నా

E.G: అగరబత్తీల తయారీ స్కీం పేరుతో అనకాపల్లికి చెందిన వరదా మోహన్ కృష్ణ రూ. 25 కోట్ల మేర ఘరానా మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రూ. లక్ష డిపాజిట్ చేస్తే నెలకు రూ. 12,500 ఇస్తామని నమ్మించి మహిళల నుంచి భారీగా వసూలు చేశాడు. డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు.