'చంద్రబాబు సారధ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది'

'చంద్రబాబు సారధ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది'

NLR: కోవూరు TDP నేత వెంకటేశ్వర్ రెడ్డి ఆదివారం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, లోకేష్ ఆధ్వర్యంలో పెట్టుబడులు తరలివస్తున్నాయని తెలిపారు. అభివృద్ధిని చంద్రబాబు, లోకేష్ ఎలా సృష్టించాలో చూపిస్తున్నారని, గత YCP పాలనలో అభివృద్ధి, పెట్టుబడులు శూన్యమని పేర్కొన్నారు.