ప్రజా దర్బార్ రెండో రోజు 950 అర్జీలు స్వీకరణ

ప్రజా దర్బార్  రెండో రోజు 950 అర్జీలు స్వీకరణ

కోనసీమ: ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమ, మంగళవారాల్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. రామచంద్రపురం నియోజవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలుతో మంత్రి క్యాంపు కార్యాలయం కిటకిటలాడింది. మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌కు 950 వరకూ అర్జీలు అందాయని తెలిపారు.