ఈ నెల 26 నుంచి కర్రసాము శిక్షణ

ఈ నెల 26 నుంచి కర్రసాము శిక్షణ

ELR: శాంతినగర్లో హనుమాన్ కర్రసాము బృందం ఈ నెల 26 నుంచి నెల రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. గురువు రెడ్డి చినవెంకన్న మాట్లాడుతూ.. బాలబా లికలకు సూర్య నమస్కారాలు, కర్రసాము నేర్పనున్నట్లు న్నట్లు చెప్పారు. కర్రసా ముతో క్రమశిక్షణ, వేగంగా కదలికలు, చురుకుదనం, స్వీయరక్షణ, ఏకాగ్రత పెరుగుతాయన్నారు. మరిన్ని వివరాలకు 96763 10228, 91103 31757 నంబర్లను సంప్రదించాలన్నారు.