రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: మోహన్ రెడ్డి

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: మోహన్ రెడ్డి

KRNL: రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు SV మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం కర్నూలులో ఆయన మాట్లాడారు. చిన్నటేకూరు బస్సు దగ్ధం కేసులో 27 మందిపై కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. చిన్నటేకూరు ఘటనలో ఎవరు ఉన్నారో ప్రతి ఇంటికి తెలుసునని పేర్కొన్నారు.