శ్రీశైలం ఘటనపై NHRCకి ఫిర్యాదు

శ్రీశైలం ఘటనపై NHRCకి ఫిర్యాదు

NDL: శ్రీశైలం ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ (NHRC)కు నంద్యాలకు చెందిన సీనియర్ న్యాయవాది ఫణీంద్రనాథ్ ఇవాళ ఫిర్యాదు చేశారు. దీక్ష పూర్తిచేసి ఇరుముడితో శివయ్య దర్శనానికి వచ్చిన స్వాములపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై విచారించి చర్యలు తీసుకోవాంటూ పోలీసులు, ఆలయ పాలక మండలిపై ఫిర్యాదు చేశారు.