'శేష జీవితం సంతోషంగా గడపాలి'

'శేష జీవితం సంతోషంగా గడపాలి'

SKLM: ఉద్యోగ విరమణ పొందిన అనంతరం సంతోషంగా శేష జీవితాన్ని గడపాలని ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి అన్నారు. ఉద్యోగ విరమణ పొందుతున్న పలువురు పోలీస్ అధికారులను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగ విరమణ పొందుతున్న వారికి జిల్లా ఎస్పీ దుశ్శాలవలు, పూలమాలలుతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.