హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ US ఓపెన్ పికల్‌బాల్ ఛాంపియన్‌షిప్' లో కాంస్య పతకం సాధించిన HYD వాసి
➢ వినూత్న ప్రయోగం.. క్యూ ఆర్ కోడ్‌తో గోల్కొండ చరిత్ర
➢ నిజాం నగల పేరిట ఓ నగల వ్యాపారిని రూ.50.80 కోట్లు మోసం చేసిన కేటుగాళ్లు
➢ తన ఇంటి ముందు న్యూసెన్స్ క్రియేట్ చేశాడని బంజారాహిల్స్ PSలో IFS అధికారిపై ITS డైరెక్టర్ ఫిర్యాదు