హాస్టల్ భవన నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు
ASR: అనంతగిరి మండలం పినకోట ప్రభుత్వ గిరిజన ప్రాథమికొన్నత పాఠశాల (బాలురు)కు PM జన్మన్ ద్వారా నూతన హాస్టల్ భవనం కోసం రూ.2 కోట్ల నిధులు మంజూరైనట్లు సోంబాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నోఏళ్లుగా ఇరుకు గదుల్లో విద్యార్థులు ఇబ్బందులు పడేవారన్నారు. భవనంలో కిచెన్, డైనింగ్ హాల్, పిల్లలకు విశాలమైన రూమ్స్ ఉంటాయని పేర్కొన్నారు.