VIDEO: జనసేన వాలంటీర్లకు సన్మానం

VIDEO: జనసేన వాలంటీర్లకు సన్మానం

కోనసీమ: జనసేన పార్టీ క్రీయశీల సభ్యత్వంలో చురుకుగా పనిచేసిన క్రియాశీల వాలంటీర్లకు రాజోలు ఎమ్మెల్యే దేవర వరప్రసాద్ సన్మానం చేసి వారికి మెమెంటోలను అందజేశారు. పార్టీ బలోపేతానికి ప్రతీ జనసేన కార్యకర్త కష్టపడుతున్నారని పార్టీ కోసం కష్టపడ్డ ప్రతీవారికి గుర్తింపు వుంటుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.