VIDEO: ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే

VIDEO: ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే

SRD: మనూరు మండలం తోర్నాల గ్రామంలో రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక జుమా మసీదులో ఏర్పాటుచేసిన ఈరోజుటి వారి ఉపవాస దీక్ష ముగింపులో ముస్లింలకు పండ్లు ఫలాలు అందజేశారు. ఇఫ్తార్ విందును స్వీకరించి శుభకాంక్షలు తెలిపారు. ఇందులో మండల పార్టీ అధ్యక్షులు రావు పాల్గొన్నారు.