కోటి 60 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కోటి 60 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

NLG: రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. రూ. కోటి తో నిర్మించనున్న చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి, అలాగే 60 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు.