ఎన్కతల అంబేడ్కర్ యూత్ అధ్యక్షుడి ఎన్నిక

ఎన్కతల అంబేడ్కర్ యూత్ అధ్యక్షుడి ఎన్నిక

VKB: మోమిన్పేట్ మండల ఎన్కతల గ్రామంలో అంబేద్కర్ యూత్ అధ్యక్షుడిగా సోమవారం బొడ్డు చిట్టి బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో ప్రతి 2 ఏళ్లకు ఒక సారి అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఆనవాయితీ అని వారు తెలిపారు. యూత్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. Dr BR.అంబేద్కర్ ఆశయాలను సాధించే దిశగా కృషి చేస్తానని, బహుజన వాద గొంతుకగా పని చేస్తానని తెలిపారు.