మహిళా భద్రతపై ఎస్పీ సమీక్ష

MBNR: ఎస్పీ జానకి ఆధ్వర్యంలో భరోసా, షీ టీమ్, ఏహెచ్ఐయూ (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్), కళాబృందం సభ్యులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఐడీ ఎస్పీ అన్యోన్య హాజరయ్యారు. మహిళలు, బాలికలు, విద్యార్థుల్లో భద్రతపై అవగాహన పెంచడానికి అందరూ సమన్వయంతో పని చేయాలని ఎస్పీ సూచించారు.