కృష్ణా, NTR జిల్లాల పేర్లు మారుస్తారా.!

కృష్ణా: జిల్లాల పునర్విభజనపై AP కేబినెట్ సబ్‌కమిటీ బుధవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో జిల్లాల పేర్లు, సరిహద్దులు మార్పులపై చర్చ జరగనుంది . ఈ నేపథ్యంలో నూజివీడు, గన్నవరం, పెనమలూరును NTR జిల్లాలో, కైకలూరును కృష్ణాజిల్లాలో నందిగామ, జగ్గయ్యపేటలను అమరావతిలో కలపనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా NTR జిల్లాను విజయవాడగా మారుస్తారా! కృష్ణాకు NTR పేరు పెడతారా అని తెలియాల్సి ఉంది.