వేగేశ్వరపురంలో స్పీడ్ బ్యేకర్లు ఏర్పాటు

వేగేశ్వరపురంలో స్పీడ్ బ్యేకర్లు ఏర్పాటు

E.G: వేగేశ్వరపురం జూనియర్ కళాశాల హైస్కూల్ సెంటర్లో ఇటీవల మోటారు వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, తాళ్లపూడి ఎస్సై రామకృష్ణ ఆదేశాల మేరకు స్పీడ్ బ్రేకర్లను ఈరోజు ఏర్పాటు చేశారు. కళాశాల విద్యార్థులు బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్యలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. అతి వేగం ప్రమాదకరమని, ఈ విషయాన్ని యువత గుర్తుంచుకోవాలన్నారు.