నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: కలెక్టర్ ఆఫీస్ సబ్ స్టేషన్ పరిధిలోని 33/11 KV మరమ్మతు పనుల నిమిత్తం ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు EE పి.త్రినాథ రావు శనివారం తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఆఫీస్, KL పురం, పద్మావతి నగర్, రెవిన్యూ కాలనీ, సాయి కీర్తన నగర్, భవానీ నగర్, బ్రాహ్మణ వీధి, RDO ఆఫీస్ ఏరియా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.