VIDEO: శ్రీకూర్మనాథు స్వామిని దర్శించుకున్న సుధా మూర్తి

VIDEO: శ్రీకూర్మనాథు స్వామిని దర్శించుకున్న సుధా మూర్తి

SKLM: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత్రి సుధా మూర్తి, ఆమె పెద్దకూతురు అక్షిత మూర్తి శ్రీ కూర్మంలోని కూర్మనాథుడిని ఆదివారం దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేతమంత్రాలతో ఆమెను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.