వైసీపీ పాలనలో మూడు ముక్కలాట: ఎమ్మెల్యే

వైసీపీ పాలనలో మూడు ముక్కలాట: ఎమ్మెల్యే

ATP: అమరావతి రాజధానిపై జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇలా అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. గత వైసీపీ పాలనలో రాజధానిని మూడు ముక్కలాట ఆడించి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారని విమర్శించారు.