VIDEO: పుంగనూరు రోడ్డులో నెలకొన్న సందడి
CTR: వినాయక చవితిని పురస్కరించుకుని మంగళవారం పుంగనూరు MBT రోడ్డులో జనసందడి నెలకొంది. అయితే రేపు నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన జనంతో పట్టణం కిక్కిరిసింది. కాగా, ఎంబీటీ రోడ్డు, పోలీస్ స్టేషన్, ఇందిరా కూడలి, తేరి వీధి, నగిరి వీధిలో వినాయక ప్రతిమలను ఉంచారు. ఈ మేరకు పూజకు అవసరమైన సామగ్రి విక్రయాలు ఊపందుకున్నాయి.