పోస్ట్ ఆఫీస్ చిన్న మొత్తాల పొదుపులపై అవగాహన సదస్సు

పోస్ట్ ఆఫీస్ చిన్న మొత్తాల పొదుపులపై అవగాహన సదస్సు

E.G: గోకవరం గ్రామీణ ప్రాంత ప్రజలకు పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తున్న వివిధ బ్యాంకింగ్ సేవలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంపచోడవరం సబ్ డివిజన్ పవర్ స్టార్ ఇన్స్‌స్పెక్టర్ సీహెచ్ తాతు నాయుడ పాల్గొని యాక్సిడెంట్ పాలసీ రూ. 399, బీమా చేస్తే రూ. 15లక్షల వరకు పొందవచ్చునని వివరించారు.