వార్షిక రుణ ప్రణాళికతో ఆర్థిక అభివృద్ధి
TPT: నారాయణవనంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఏపీఎం టి. ధనంజయ రెడ్డి మాట్లాడుతూ.. వార్షిక ఆర్థిక రుణ ప్రణాళిక ద్వారా మహిళా సంఘాలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. తక్కువ వడ్డీ రుణాలతో కొత్త జీవనోపాదులు ప్రారంభించి కుటుంబ స్థాయిని మెరుగుపరచాలని తెలిపారు. పోషణ పక్వాడ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.