పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VKB: నవాబుపేట మండలం చించల్పేట, మూలమడ, కుమ్మరిగూడ, మాదారం, తిమ్మారెడ్డిపల్లి, మాదిరెడ్డిపల్లి, నవాబుపేటలో చేవెళ్ల MLA కాలే యాదయ్య అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ పనుల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.