VIDEO: చెట్టు కిందే విద్యార్థుల చదువులు

VIDEO: చెట్టు కిందే విద్యార్థుల చదువులు

ASR: అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ గూడెం గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు చెట్టుకిందే చదువుకుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులను నియమించడం సంతోషకరమే అయినా, వర్షాకాలంలో తరగతుల నిర్వహణ కష్టంగా మారిందన్నారు. గిరిజన విద్యార్థుల కోసం తక్షణమే పాఠశాల భవనం నిర్మించాలని వారు కోరుతున్నారు.