VIDEO: కాజీపేటలో టెన్షన్ టెన్షన్
HNK: కాజీపేట పట్టణంలోని మడికొండ చౌరస్తాలో పలు సమస్యలను పరిష్కారించాలని చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో టెన్షన్ నెలకొంది. ఇవాళ చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని పండుగ రాజ్‌కుమార్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో నిరసన కారులు అడ్డుకున్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్ వలన పడుతున్న బాధను ఎవరు పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.