సేవా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

సేవా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

BHPL: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గణపురం మండలం చెల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.